Bhagavad Gītā (Kashmirian recension)9.11
मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् ।
हेतुनानेन कौन्तेय जगद् विपरिवर्तते ॥
९-११ ॥
mayādhyakṣeṇa prakṛtiḥ sūyate sacarācaram |
hetunānena kaunteya jagad viparivartate ||
9-11 ||
— నేను అధ్యక్షుడుగా ఉండగా ప్రకృతి ; — చరాచరములను సృష్టించును ; — ఈ కారణముచేత, ఓ కౌంతేయా ; — జగత్తు పరిభ్రమించును ఓ కౌంతేయా, నేను అధ్యక్షుడనుగా ఉండగా ప్రకృతి చరాచరమును పుట్టించును; ఈ హేతువుచే జగత్తు పరిభ్రమించును.