Bhagavad Gītā (Kashmirian recension)9.10
न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय ।
उदासीनवदासीनमसक्तं तेषु कर्मसु ॥
९-१० ॥
na ca māṃ tāni karmāṇi nibadhnanti dhanañjaya |
udāsīnavadāsīnamasaktaṃ teṣu karmasu ||
9-10 ||
— ఆ కర్మలు నన్ను ; — బంధింపవు, ఓ ధనంజయా ; — ఉదాసీనుడవలె కూర్చుండి ; — ఆ కర్మలయందు ఆసక్తి లేనివాడనై ఓ ధనంజయా, ఆ కర్మములయందు ఉదాసీనునివలె నిలిచి ఆసక్తి లేనివాడనైన నన్ను ఆ కర్మములు బంధింపవు.