Bhagavad Gītā (Kashmirian recension)· 8.18 / 28

Bhagavad Gītā (Kashmirian recension)8.18

8.18
अव्यक्ताद्व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे । रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके ॥ ८-१८ ॥
avyaktādvyaktayaḥ sarvāḥ prabhavantyaharāgame | rātryāgame pralīyante tatraivāvyaktasaṃjñake || 8-18 ||
— అవ్యక్తమునుండి సర్వ వ్యక్తములు ; — పగలు వచ్చినప్పుడు పుట్టును ; — రాత్రి వచ్చినప్పుడు లయమగును ; — అవ్యక్తమను దానియందే

పగలు వచ్చినప్పుడు అవ్యక్తమునుండి సర్వ వ్యక్తములు పుట్టును; రాత్రి వచ్చినప్పుడు అవ్యక్తమను దానియందే లయమగును.