Bhagavad Gītā (Kashmirian recension)8.17
सहस्रयुगपर्यन्तमहर्ये ब्रह्मणो विदुः ।
रात्रिं युगसहस्रान्तां तेऽहोरात्रविदो जनाः ॥
८-१७ ॥
sahasrayugaparyantamaharye brahmaṇo viduḥ |
rātriṃ yugasahasrāntāṃ te'horātravido janāḥ ||
8-17 ||
— వేయి యుగములు నిలుచునది ; — బ్రహ్మ యొక్క పగలని ఎవరు ఎఱుగుదురో ; — వేయి యుగములతో అంతమగు రాత్రియని ; — వారే అహోరాత్రములను ఎఱిగిన జనులు వేయి యుగముల వఱకు బ్రహ్మ యొక్క పగలని, వేయి యుగములతో అంతమగు రాత్రియని ఎవరు ఎఱుగుదురో — వారే అహోరాత్రములను ఎఱిగిన జనులు.