Bhagavad Gītā (Kashmirian recension)· 8.16 / 28

Bhagavad Gītā (Kashmirian recension)8.16

8.16
आब्रह्म भुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन । मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ॥ ८-१६ ॥
ābrahma bhuvanāllokāḥ punarāvartino'rjuna | māmupetya tu kaunteya punarjanma na vidyate || 8-16 ||
— బ్రహ్మలోకము వఱకును గల లోకములు ; — పునరావృత్తి గలవి, ఓ అర్జునా ; — కాని నన్ను పొంది, ఓ కౌంతేయా ; — పునర్జన్మము లేదు

ఓ అర్జునా, బ్రహ్మలోకము వఱకును గల లోకములు పునరావృత్తి గలవి; కాని ఓ కౌంతేయా, నన్ను పొందిన పిమ్మట పునర్జన్మము లేదు.