Bhagavad Gītā (Kashmirian recension)8.15
मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् ।
नप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः ॥
८-१५ ॥
māmupetya punarjanma duḥkhālayamaśāśvatam |
napnuvanti mahātmānaḥ saṃsiddhiṃ paramāṃ gatāḥ ||
8-15 ||
— నన్ను పొంది, పునర్జన్మమును ; — దుఃఖాలయమైన, అశాశ్వతమైనదానిని ; — మహాత్ములు పొందరు ; — పరమ సంసిద్ధిని పొందినవారై నన్ను పొందిన మహాత్ములు, పరమసంసిద్ధిని పొందినవారై, దుఃఖాలయమైన, అశాశ్వతమైన పునర్జన్మమును పొందరు.