Bhagavad Gītā (Kashmirian recension)8.19
भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते ।
रात्र्यागमेऽवशः पार्थ प्रभवत्यहरागमे ॥
८-१९ ॥
bhūtagrāmaḥ sa evāyaṃ bhūtvā bhūtvā pralīyate |
rātryāgame'vaśaḥ pārtha prabhavatyaharāgame ||
8-19 ||
— ఈ భూతసమూహమే ; — మాటిమాటికి పుట్టి లయమగును ; — పరవశముగా రాత్రి వచ్చినప్పుడు, ఓ పార్థా ; — పగలు వచ్చినప్పుడు మరల పుట్టును ఓ పార్థా, ఈ భూతసమూహమే మాటిమాటికి పుట్టి, రాత్రి వచ్చినప్పుడు పరవశముగా లయమగును; పగలు వచ్చినప్పుడు మరల పుట్టును.