Bhagavad Gītā (Kashmirian recension)· 8.20 / 28

Bhagavad Gītā (Kashmirian recension)8.20

8.20
परस्तस्मात्तु भावोऽन्यो व्यक्ताव्यक्तः सनातनः । यः स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति ॥ ८-२० ॥
parastasmāttu bhāvo'nyo vyaktāvyaktaḥ sanātanaḥ | yaḥ sa sarveṣu bhūteṣu naśyatsu na vinaśyati || 8-20 ||
— కాని దానికంటె పరమైన మఱియొక భావము ; — వ్యక్తావ్యక్తములకు అతీతమైన, సనాతనమైనది ; — సర్వ భూతములు ; — నశించునప్పుడును నశింపదు

కాని దానికంటె పరమైన, వ్యక్తావ్యక్తములకు అతీతమైన, సనాతనమైన మఱియొక భావము ఉన్నది; సర్వ భూతములు నశించునప్పుడును అది నశింపదు.