Bhagavad Gītā (Kashmirian recension)· 8.21 / 28

Bhagavad Gītā (Kashmirian recension)8.21

8.21
अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहुः परमां गतिम् । यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम ॥ ८-२१ ॥
avyakto'kṣara ityuktastamāhuḥ paramāṃ gatim | yaṃ prāpya na nivartante taddhāma paramaṃ mama || 8-21 ||
— అవ్యక్తము, అక్షరము అని చెప్పబడినదానిని ; — దానినే పరమగతియని చెప్పుదురు ; — ఏది పొంది మరల మరలరో ; — అది నా పరమధామము

దానిని అవ్యక్తము, అక్షరము అని చెప్పుదురు; దానినే పరమగతియని చెప్పుదురు; ఏది పొంది మరల మరలరో, అది నా పరమధామము.