Bhagavad Gītā (Kashmirian recension)· 7.6 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.6

7.6
एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय । अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ॥ ७-६ ॥
etadyonīni bhūtāni sarvāṇītyupadhāraya | ahaṃ kṛtsnasya jagataḥ prabhavaḥ pralayastathā || 7-6 ||
— వీని రెంటిని యోనిగా కల జీవులు ; — సర్వము — ఇట్లు తెలిసికొనుము ; — నేను సమస్త జగత్తునకు ; — ఉత్పత్తి స్థానమును, అట్లే లయస్థానమును

సర్వ భూతములు వీనిని (ఈ రెండు ప్రకృతులను) యోనిగా గలవని తెలిసికొనుము; నేను సమస్త జగత్తు యొక్క ప్రభవమును, అట్లే ప్రళయమును.