Bhagavad Gītā (Kashmirian recension)· 7.25 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.25

7.25
नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः । मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् ॥ ७-२५ ॥
nāhaṃ prakāśaḥ sarvasya yogamāyāsamāvṛtaḥ | mūḍho'yaṃ nābhijānāti loko māmajamavyayam || 7-25 ||
— నేను అందరికి ప్రకటితుడను కాను ; — నా యోగమాయచేత కప్పబడినవాడను ; — ఈ మోహితమైన లోకము గుర్తింపదు ; — అజుడైన, అక్షయుడైన నన్ను

యోగమాయచే కప్పబడిన నేను అందఱికి ప్రకాశింపను; అజుడను, అవ్యయుడను అయిన నన్ను ఈ మూఢలోకము ఎఱుగదు.