Bhagavad Gītā (Kashmirian recension)7.26
वेदाऽहं समतीतानि वर्तमानानि चार्जुन ।
भविष्यन्ति च भूतानि मां तु वेद न कश्चन ॥
७-२६ ॥
vedā'haṃ samatītāni vartamānāni cārjuna |
bhaviṣyanti ca bhūtāni māṃ tu veda na kaścana ||
7-26 ||
— గతించిన భూతములను నేను ఎఱుగుదును ; — వర్తమానమైన వానిని, ఓ అర్జునా ; — రాబోవు భూతములను ; — కాని నన్ను ఎవడును ఎఱుగడు ఓ అర్జునా, గడచిన, ప్రస్తుతమున్న, రాబోవు భూతములను నేను ఎఱుగుదును; కాని నన్ను ఎవ్వడును ఎఱుగడు.