Bhagavad Gītā (Kashmirian recension)· 7.24 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.24

7.24
अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः । परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् ॥ ७-२४ ॥
avyaktaṃ vyaktimāpannaṃ manyante māmabuddhayaḥ | paraṃ bhāvamajānanto mamāvyayamanuttamam || 7-24 ||
— అవ్యక్తమైన నేను వ్యక్తభావమును పొందినట్లు ; — బుద్ధిహీనులు నన్ను తలంతురు ; — నా ఉత్తమ స్థితిని ఎఱుగక ; — నా అక్షయమైన, అనుత్తమమైనదానిని

అవ్యయమైన, అనుత్తమమైన నా పరమ భావమును ఎఱుగని అబుద్ధులు, అవ్యక్తుడనైన నన్ను వ్యక్తినొందినవానిగా తలంతురు.