Bhagavad Gītā (Kashmirian recension)· 7.23 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.23

7.23
अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् । देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ॥ ७-२३ ॥
antavattu phalaṃ teṣāṃ tadbhavatyalpamedhasām | devāndevayajo yānti madbhaktā yānti māmapi || 7-23 ||
— అయితే వీరి ఫలము ; — నశించునది, అల్పబుద్ధులకు ; — దేవతలను ఆరాధించువారు దేవతలను పొందుదురు ; — నా భక్తులు నన్ను పొందుదురు

కాని అల్పబుద్ధులైన వారి ఫలము అంతముగలది; దేవతలను పూజించువారు దేవతలను పొందుదురు, నా భక్తులు నన్నే పొందుదురు.