Bhagavad Gītā (Kashmirian recension)7.22
स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते ।
लभते च ततः कामान् मयैव विहितान्हितान् ॥
७-२२ ॥
sa tayā śraddhayā yuktastasyārādhanamīhate |
labhate ca tataḥ kāmān mayaiva vihitānhitān ||
7-22 ||
— ఆ శ్రద్ధతో కూడినవాడై ; — ఆ దేవతను ప్రసన్నము చేయగోరును ; — అతని నుండి తన కోరికలను పొందును ; — నాచేత నియమింపబడిన, హితకరమైనవానిని ఆ శ్రద్ధతో కూడినవాడై అతడు ఆ దేవత ఆరాధనమునకు యత్నించును; దానివలన నాచేతనే విధింపబడిన హితకరమైన కోరికలను పొందును.