Bhagavad Gītā (Kashmirian recension)· 7.21 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.21

7.21
यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति । तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ॥ ७-२१ ॥
yo yo yāṃ yāṃ tanuṃ bhaktaḥ śraddhayārcitumicchati | tasya tasyācalāṃ śraddhāṃ tāmeva vidadhāmyaham || 7-21 ||
— ఏ దైవరూపమును భక్తుడు ; — శ్రద్ధతో ఉపాసింపగోరునో ; — అతని చలింపని శ్రద్ధను ; — ఆ శ్రద్ధనే నేను దృఢపరచెదను

ఏ భక్తుడు ఏ ఏ దేవతారూపమును శ్రద్ధతో అర్చింపగోరునో, ఆతని ఆ శ్రద్ధను అచలముగా నేను చేయుదును.