कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः ।
तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया ॥
७-२० ॥
kāmaistaistairhṛtajñānāḥ prapadyante'nyadevatāḥ |
taṃ taṃ niyamamāsthāya prakṛtyā niyatāḥ svayā ||
7-20 ||
ఆయా కామములచే జ్ఞానము అపహరింపబడినవారు, తమ స్వప్రకృతిచే నియమింపబడి, ఆయా నియమమును ఆశ్రయించి అన్యదేవతలను శరణుపొందుదురు.