Bhagavad Gītā (Kashmirian recension)7.14
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।
मामेव ये प्रपद्यन्ते मायामतितरन्ति ते ॥
७-१४ ॥
daivī hyeṣā guṇamayī mama māyā duratyayā |
māmeva ye prapadyante māyāmatitaranti te ||
7-14 ||
— ఏలనగా గుణమయమైన ఈ దైవీ మాయ ; — నా మాయ, దాటుటకు కష్టమైనది ; — నన్నే ఆశ్రయించువారు ; — ఈ మాయను దాటుదురు గుణమయమైన నా ఈ దైవీ మాయ దాటరానిది; నన్నే ఎవరు శరణుపొందుదురో, వారు ఈ మాయను దాటివేయుదురు.