Bhagavad Gītā (Kashmirian recension)7.13
त्रिभिर्गुणमयैर्भावैरेभिः सर्वमिदं जगत् ।
मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् ॥
७-१३ ॥
tribhirguṇamayairbhāvairebhiḥ sarvamidaṃ jagat |
mohitaṃ nābhijānāti māmebhyaḥ paramavyayam ||
7-13 ||
— గుణమయమైన ఈ మూడు భావములచేత ; — వీనిచేత ఈ సమస్త జగత్తు ; — మోహితమై, గుర్తింపదు ; — వీనికి అతీతుడైన, అక్షయుడైన నన్ను గుణమయములైన ఈ మూడు భావములచేత మోహితమైన ఈ సమస్త జగత్తు, వీనికి అతీతుడను, అవ్యయుడను అయిన నన్ను ఎఱుగదు.