Bhagavad Gītā (Kashmirian recension)· 7.12 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.12

7.12
ये चैव सात्त्विका भावा राजसास्तामसाश्च ये । मत्त एवेति तान् विद्धि नत्वहं तेषु ते मयि ॥ ७-१२ ॥
ye caiva sāttvikā bhāvā rājasāstāmasāśca ye | matta eveti tān viddhi natvahaṃ teṣu te mayi || 7-12 ||
— సత్త్వమునకు సంబంధించిన భావములేవో ; — రజస్తమస్సులకు సంబంధించినవేవో ; — అవి నా నుండే కలిగినవని తెలిసికొనుము ; — అయినను నేను వానియందు లేను; అవి నాయందు ఉన్నవి

సాత్త్విక భావములు, రాజస-తామస భావములు ఏవి కలవో — అవి నానుండియే కలిగినవని తెలిసికొనుము; కాని నేను వానియందు లేను, అవి నాయందున్నవి.