योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना ।
श्रद्धावान् भजते यो मां स मे युक्ततमो मतः ॥
६-४९ ॥
yogināmapi sarveṣāṃ madgatenāntarātmanā |
śraddhāvān bhajate yo māṃ sa me yuktatamo mataḥ ||
6-49 ||
యోగులందఱిలో కూడ, నాయందు లీనమైన అంతరాత్మతో శ్రద్ధ గలవాడై ఎవడు నన్ను భజించునో — అతడు నాకు అత్యంత యుక్తతముడని తలంపబడును.