मय्यासक्तमनाः पार्थ ! योगं युञ्जन्मदाश्रितः ।
असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ॥
७-१ ॥
mayyāsaktamanāḥ pārtha ! yogaṃ yuñjanmadāśritaḥ |
asaṃśayaṃ samagraṃ māṃ yathā jñāsyasi tacchṛṇu ||
7-1 ||
ఓ పార్థా, నాయందు ఆసక్తమైన మనస్సు గలవాడవై, నన్ను ఆశ్రయించి యోగమును అభ్యసించుచు, సంశయము లేక నన్ను సంపూర్ణముగా ఎట్లు ఎఱుగుదువో దానిని వినుము.