Bhagavad Gītā (Kashmirian recension)· 7.2 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.2

7.2
ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः । यज्ज्ञात्वा न पूनः किंचिज्ज्ञातव्यमवशिष्यते ॥ ७-२ ॥
jñānaṃ te'haṃ savijñānamidaṃ vakṣyāmyaśeṣataḥ | yajjñātvā na pūnaḥ kiṃcijjñātavyamavaśiṣyate || 7-2 ||
— జ్ఞానమును విజ్ఞానముతో, నీకు నేను ; — దీనిని సంపూర్ణముగా చెప్పెదను ; — దేనిని ఎఱిగిన పిమ్మట ఇక మరియొకటి ; — తెలియవలసినది ఏదియు మిగులదో

విజ్ఞానముతో కూడిన ఈ జ్ఞానమును నీకు సంపూర్ణముగా చెప్పెదను; దానిని ఎఱిగిన పిమ్మట ఎఱుగదగినది మఱియొకటి మిగులదు.