Bhagavad Gītā (Kashmirian recension)· 7.3 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.3

7.3
मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये । यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः ॥ ७-३ ॥
manuṣyāṇāṃ sahasreṣu kaścidyatati siddhaye | yatatāmapi siddhānāṃ kaścinmāṃ vetti tattvataḥ || 7-3 ||
— వేలకొలది మనుష్యులలో ; — ఎవడో ఒకడు సిద్ధి కొరకు ప్రయత్నించును ; — ప్రయత్నించి సిద్ధిపొందిన వారిలోను ; — ఎవడో ఒకడు నన్ను తత్త్వముగా ఎఱుగును

వేలకొలది మనుష్యులలో ఒకడెవడో సిద్ధి కొఱకు యత్నించును; యత్నించి సిద్ధులైనవారిలోను ఒకడెవడో నన్ను యథార్థముగా ఎఱుగును.