Bhagavad Gītā (Kashmirian recension)· 6.48 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.48

6.48
तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः । कर्मिभ्यश्चाधिको योगी तस्माद् योगी भवार्जुन ! ॥ ६-४८ ॥
tapasvibhyo'dhiko yogī jñānibhyo'pi mato'dhikaḥ | karmibhyaścādhiko yogī tasmād yogī bhavārjuna ! || 6-48 ||
— యోగి తపస్వుల కంటె శ్రేష్ఠుడు ; — జ్ఞానుల కంటెను శ్రేష్ఠుడని తలంపబడును ; — కర్మనిష్ఠుల కంటెను శ్రేష్ఠుడు ; — కావున యోగివి కమ్ము, ఓ అర్జునా

యోగి తపస్వులకంటె అధికుడు, జ్ఞానులకంటెను అధికుడని తలంపబడును, కర్మిష్ఠులకంటెను అధికుడు; కావున ఓ అర్జునా, యోగివి కమ్ము.