Bhagavad Gītā (Kashmirian recension)6.30
सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ।
ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥
६-३० ॥
sarvabhūtasthamātmānaṃ sarvabhūtāni cātmani |
īkṣate yogayuktātmā sarvatra samadarśanaḥ ||
6-30 ||
— సర్వభూతములయందున్న ఆత్మను ; — సర్వభూతములను ఆత్మయందును ; — యోగయుక్తాత్ముడై చూచును ; — ఎల్లెడల సమమునే చూచుచు యోగయుక్తాత్ముడు సర్వ భూతములయందు ఆత్మను, ఆత్మయందు సర్వ భూతములను చూచును; అన్నిచోట్ల సమదర్శనుడగును.