Bhagavad Gītā (Kashmirian recension)· 6.31 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.31

6.31
यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति । तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥ ६-३१ ॥
yo māṃ paśyati sarvatra sarvaṃ ca mayi paśyati | tasyāhaṃ na praṇaśyāmi sa ca me na praṇaśyati || 6-31 ||
— ఎవడు నన్ను ఎల్లెడల చూచునో ; — సర్వమును నాయందు చూచునో ; — అతనికి నేను నశించను ; — అతడును నాకు నశింపడు

ఎవడు నన్ను అన్నిచోట్ల చూచునో, సర్వమును నాయందు చూచునో — అతనికి నేను నశింపను, అతడు నాకు నశింపడు.