Bhagavad Gītā (Kashmirian recension)· 6.29 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.29

6.29
युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः । सुखेन ब्रह्मसंयोगमत्यन्तमधिगच्छति ॥ ६-२९ ॥
yuñjannevaṃ sadātmānaṃ yogī niyatamānasaḥ | sukhena brahmasaṃyogamatyantamadhigacchati || 6-29 ||
— ఇట్లు నిరంతరము ఆత్మను యోగమునందు నిలుపుచు ; — నియమిత మనస్సు కల యోగి ; — సులభముగా బ్రహ్మముతో ఏకత్వమును ; — అపరిమితమైనదానిని పొందును

ఇట్లు ఆత్మను సదా యోగమునందు నిలుపుచు, నిగ్రహించిన మనస్సు గల యోగి బ్రహ్మసంయోగము యొక్క ఆత్యంతిక సుఖమును సుఖముగా పొందును.