Bhagavad Gītā (Kashmirian recension)· 6.28 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.28

6.28
प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् । उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ॥ ६-२८ ॥
praśāntamanasaṃ hyenaṃ yoginaṃ sukhamuttamam | upaiti śāntarajasaṃ brahmabhūtamakalmaṣam || 6-28 ||
— ఈ ప్రశాంత మనస్సు కల యోగికి ; — పరమ సుఖము ; — రజస్సు శాంతించిన వానికి కలుగును ; — బ్రహ్మముగా అయిన, నిర్దోషుడైన

ప్రశాంతమనస్సు గల, రజస్సు శమించిన, బ్రహ్మభూతుడై నిష్కల్మషుడైన ఈ యోగికి ఉత్తమమైన సుఖము కలుగును.