Bhagavad Gītā (Kashmirian recension)· 5.29 / 29

Bhagavad Gītā (Kashmirian recension)5.29

5.29
भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् । सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति ॥ ५-२९ ॥
bhoktāraṃ yajñatapasāṃ sarvalokamaheśvaram | suhṛdaṃ sarvabhūtānāṃ jñātvā māṃ śāntimṛcchati || 5-29 ||
— యజ్ఞ తపస్సుల భోక్తను ; — సర్వలోకముల మహేశ్వరుని ; — సర్వభూతముల మిత్రుని ; — నన్ను ఎఱిగి మనుజుడు శాంతిని పొందును

యజ్ఞతపస్సుల భోక్తను, సర్వలోకమహేశ్వరుని, సర్వ భూతముల సుహృత్తును నన్ను ఎఱిగి, ఒకడు శాంతిని పొందును.