Bhagavad Gītā (Kashmirian recension)· 6.1 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.1

6.1
अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः । स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥ ६-१ ॥
anāśritaḥ karmaphalaṃ kāryaṃ karma karoti yaḥ | sa saṃnyāsī ca yogī ca na niragnirna cākriyaḥ || 6-1 ||
— కర్మఫలమును ఆశ్రయింపక ; — ఎవడు చేయదగిన కర్మను చేయునో ; — అతడే సన్న్యాసియు యోగియు ; — అగ్నిహోత్రము లేనివాడుగాని, కర్మ లేనివాడుగాని కాడు

కర్మఫలమును ఆశ్రయింపక చేయదగిన కర్మమును ఎవడు చేయునో — అతడే సన్న్యాసియు యోగియు; అగ్నిని విడిచినవాడుగాని, కర్మమును విడిచినవాడుగాని కాదు.