Bhagavad Gītā (Kashmirian recension)· 5.28 / 29

Bhagavad Gītā (Kashmirian recension)5.28

5.28
यतेन्द्रियमनोबुद्धिर्मुनिर्मोक्षपरायणः । विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः ॥ ५-२८ ॥
yatendriyamanobuddhirmunirmokṣaparāyaṇaḥ | vigatecchābhayakrodho yaḥ sadā mukta eva saḥ || 5-28 ||
— ఇంద్రియములు, మనస్సు, బుద్ధి నిగ్రహించబడినవై ; — మోక్షపరాయణుడైన మునీశ్వరుడు ; — కామ, భయ, క్రోధములు లేనివాడై ; — ఎవడు అట్లుండునో అతడు నిత్యముక్తుడు

ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని నిగ్రహించిన, మోక్షపరాయణుడైన, ఇచ్ఛాభయక్రోధములు తొలగిన ముని ఎల్లప్పుడును ముక్తుడే.