लभन्ते ब्रह्मनिर्वाणमृषयः क्षीणकल्मषाः ।
छिन्नद्वैधा यतात्मानः सर्वभूतहिते रताः ॥
५-२५ ॥
labhante brahmanirvāṇamṛṣayaḥ kṣīṇakalmaṣāḥ |
chinnadvaidhā yatātmānaḥ sarvabhūtahite ratāḥ ||
5-25 ||
పాపములు క్షీణించిన, సంశయములు ఛేదింపబడిన, ఆత్మను నిగ్రహించిన, సర్వ భూతముల హితమునందు రమించు ఋషులు బ్రహ్మనిర్వాణమును పొందుదురు.