Bhagavad Gītā (Kashmirian recension)5.16
ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः ।
तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ॥
५-१६ ॥
jñānena tu tadajñānaṃ yeṣāṃ nāśitamātmanaḥ |
teṣāmādityavajjñānaṃ prakāśayati tatparam ||
5-16 ||
— అయితే జ్ఞానముచేత ఆ అజ్ఞానము ; — ఎవరిది, ఆత్మ విషయమున, నశించునో ; — వారి జ్ఞానము సూర్యునివలె ; — ఆ పరమమును ప్రకాశింపజేయును కాని ఎవరి ఆత్మాజ్ఞానము జ్ఞానముచే నశింపజేయబడెనో, వారి జ్ఞానము సూర్యునివలె ఆ పరమమును ప్రకాశింపజేయును.