Bhagavad Gītā (Kashmirian recension)· 5.15 / 29

Bhagavad Gītā (Kashmirian recension)5.15

5.15
नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः । अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ॥ ५-१५ ॥
nādatte kasyacit pāpaṃ na caiva sukṛtaṃ vibhuḥ | ajñānenāvṛtaṃ jñānaṃ tena muhyanti jantavaḥ || 5-15 ||
— ఎవరి పాపమునూ గ్రహింపడు ; — ఏ పుణ్యమునూ గ్రహింపడు, సర్వవ్యాపకుడు ; — అజ్ఞానముచేత జ్ఞానము కప్పబడియున్నది ; — దానిచేత జీవులు మోహితులగుదురు

విభువు ఎవ్వని పాపమునుగాని, పుణ్యమునుగాని గ్రహింపడు; జ్ఞానము అజ్ఞానముచే కప్పబడియున్నది, దానిచే జంతువులు మోహమునొందుదురు.