Bhagavad Gītā (Kashmirian recension)5.14
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥
५-१४ ॥
na kartṛtvaṃ na karmāṇi lokasya sṛjati prabhuḥ |
na karmaphalasaṃyogaṃ svabhāvastu pravartate ||
5-14 ||
— కర్తృత్వమునుగాని, కర్మలనుగాని ; — ప్రభువు లోకమునకు సృష్టింపడు ; — కర్మఫల సంయోగమునుగాని ; — కాని స్వభావమే ప్రవర్తించును ప్రభువు లోకము యొక్క కర్తృత్వమునుగాని, కర్మములనుగాని, కర్మఫలసంయోగమునుగాని సృష్టింపడు; స్వభావమే ప్రవర్తించును.