Bhagavad Gītā (Kashmirian recension)· 5.13 / 29

Bhagavad Gītā (Kashmirian recension)5.13

5.13
सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशीम् । नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन् ॥ ५-१३ ॥
sarvakarmāṇi manasā saṃnyasyāste sukhaṃ vaśīm | navadvāre pure dehī naiva kurvanna kārayan || 5-13 ||
— సర్వకర్మలను మనస్సుచేత ; — సన్న్యసించి, ఆత్మనిగ్రహి సుఖముగా ఉండును ; — నవద్వార పురమునందున్న దేహధారి ; — చేయకయు, చేయించకయు

సర్వ కర్మములను మనస్సుచేత సన్న్యసించి, ఆత్మను నిగ్రహించిన దేహి, నవద్వారపురమునందు చేయకయు, చేయించకయు సుఖముగా నిలుచును.