Bhagavad Gītā (Kashmirian recension)· 4.5 / 42

Bhagavad Gītā (Kashmirian recension)4.5

4.5
बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन । तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ॥ ४-५ ॥
bahūni me vyatītāni janmāni tava cārjuna | tānyahaṃ veda sarvāṇi na tvaṃ vettha parantapa || 4-5 ||
— నాకు అనేకము గడచినవి ; — జన్మములు, నీకును, ఓ అర్జునా ; — వాని నన్నిటిని నేను ఎఱుగుదును ; — నీవు ఎఱుగవు, ఓ పరంతపా

ఓ అర్జునా, నాకు అనేక జన్మములు గడచినవి, నీకును గడచినవి; వాని నన్నిటిని నేను ఎఱుగుదును, కాని ఓ పరంతపా, నీవు ఎఱుగవు.