अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् ।
प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया ॥
४-६ ॥
ajo'pi sannavyayātmā bhūtānāmīśvaro'pi san |
prakṛtiṃ svāmadhiṣṭhāya sambhavāmyātmamāyayā ||
4-6 ||
అజుడనైనను, అవ్యయస్వరూపుడనైనను, భూతములకు ఈశ్వరుడనైనను, నా ప్రకృతిని అధిష్ఠించి, నా మాయచేత నేను అవతరించుచున్నాను.