यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मांशं सृजाम्यहम् ॥
४-७ ॥
yadā yadā hi dharmasya glānirbhavati bhārata |
abhyutthānamadharmasya tadātmāṃśaṃ sṛjāmyaham ||
4-7 ||
ఓ భారతా, ఎప్పుడెప్పుడు ధర్మమునకు గ్లాని కలిగి, అధర్మము పెచ్చుపెరుగునో, అప్పుడు నేను నా అంశమును సృజించెదను.