Bhagavad Gītā (Kashmirian recension)· 4.35 / 42

Bhagavad Gītā (Kashmirian recension)4.35

4.35
यज्ज्ञात्वा न पुनर्मोहमेवं यास्यसि पाण्डव । येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि ॥ ४-३५ ॥
yajjñātvā na punarmohamevaṃ yāsyasi pāṇḍava | yena bhūtānyaśeṣeṇa drakṣyasyātmanyatho mayi || 4-35 ||
— ఏది ఎఱిగి మరల మోహమునొందవో ; — ఇట్లు, ఓ పాండవా ; — దేనిచేత భూతములన్నిటిని శేషము లేక ; — ఆత్మయందు, నాయందు చూచుదువో

ఓ పాండవా, ఎఱిగి మరల ఇట్లు మోహమునొందవు; దేనిచేత భూతములన్నిటిని శేషము లేక ఆత్మయందు, పిమ్మట నాయందు చూచుదువో.