Bhagavad Gītā (Kashmirian recension)· 4.36 / 42

Bhagavad Gītā (Kashmirian recension)4.36

4.36
अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः । सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि ॥ ४-३६ ॥
api cedasi pāpebhyaḥ sarvebhyaḥ pāpakṛttamaḥ | sarvaṃ jñānaplavenaiva vṛjinaṃ santariṣyasi || 4-36 ||
— నీవు పాపులందఱిలో ; — అత్యంత పాపివైనను ; — జ్ఞానమను తెప్పచేతనే ; — సర్వ పాపమును దాటివేయుదువు

నీవు పాపులందఱిలో అత్యంత పాపివైనను, జ్ఞానమను తెప్పచేతనే సర్వ పాపమును దాటివేయుదువు.