यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात् कुरुतेऽर्जुन ।
ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ॥
४-३७ ॥
yathaidhāṃsi samiddho'gnirbhasmasāt kurute'rjuna |
jñānāgniḥ sarvakarmāṇi bhasmasātkurute tathā ||
4-37 ||
ఓ అర్జునా, చక్కగా రగిలిన అగ్ని కట్టెలను భస్మము చేయునట్లు, జ్ఞానాగ్ని సర్వ కర్మములను భస్మము చేయును.