Bhagavad Gītā (Kashmirian recension)· 4.38 / 42

Bhagavad Gītā (Kashmirian recension)4.38

4.38
नहि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते । तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति ॥ ४-३८ ॥
nahi jñānena sadṛśaṃ pavitramiha vidyate | tatsvayaṃ yogasaṃsiddhaḥ kālenātmani vindati || 4-38 ||
— జ్ఞానముతో సమానమైనది లేదు ; — ఇచట అంత పవిత్రమైనది ; — యోగమునందు సంసిద్ధుడైనవాడు కాలక్రమమున దానిని ; — తనయందే పొందును

ఇచట జ్ఞానముతో సమానమైన పవిత్రమైనది లేదు; యోగమునందు సంసిద్ధుడైనవాడు కాలక్రమమున దానిని తనయందే పొందును.