तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया ।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥
४-३४ ॥
tadviddhi praṇipātena paripraśnena sevayā |
upadekṣyanti te jñānaṃ jñāninastattvadarśinaḥ ||
4-34 ||
దానిని ప్రణిపాతముచేత, పరిప్రశ్నముచేత, సేవచేత తెలిసికొనుము; తత్త్వదర్శులైన జ్ఞానులు నీకు జ్ఞానమును ఉపదేశింతురు.