यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् ।
नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरुसत्तम ॥
४-३१ ॥
yajñaśiṣṭāmṛtabhujo yānti brahma sanātanam |
nāyaṃ loko'styayajñasya kuto'nyaḥ kurusattama ||
4-31 ||
యజ్ఞశేషమను అమృతమును భుజించువారు సనాతనమైన బ్రహ్మమును పొందుదురు; ఓ కురుశ్రేష్ఠా, యజ్ఞము చేయనివానికి ఈ లోకమే లేదు, ఇక పరలోకమెక్కడిది?