अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति ।
सर्वेऽप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः ॥
४-३० ॥
apare niyatāhārāḥ prāṇān prāṇeṣu juhvati |
sarve'pyete yajñavido yajñakṣapitakalmaṣāḥ ||
4-30 ||
మఱికొందఱు నియమితాహారులై ప్రాణములను ప్రాణములయందు హోమము చేయుదురు; వీరందఱును యజ్ఞవేత్తలు, యజ్ఞముచే పాపములు నశించినవారు.