एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे ।
कर्मजान्विद्धि तान्सर्वानेवं ज्ञात्वा विमोक्ष्यसे ॥
४-३२ ॥
evaṃ bahuvidhā yajñā vitatā brahmaṇo mukhe |
karmajānviddhi tānsarvānevaṃ jñātvā vimokṣyase ||
4-32 ||
ఇట్లు బహువిధములైన యజ్ఞములు బ్రహ్మము యొక్క ముఖమునందు విస్తరింపబడినవి; వానినన్నిటిని కర్మజములుగా తెలిసికొనుము; ఇట్లు ఎఱిగి విముక్తుడవగుదువు.