Bhagavad Gītā (Kashmirian recension)4.25
दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ।
ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति ॥
४-२५ ॥
daivamevāpare yajñaṃ yoginaḥ paryupāsate |
brahmāgnāvapare yajñaṃ yajñenaivopajuhvati ||
4-25 ||
— కొందఱు యోగులు దైవ యజ్ఞమును (ఉపాసింతురు) ; — యోగులు ఉపాసింతురు ; — మఱికొందఱు బ్రహ్మాగ్నియందు యజ్ఞమును ; — యజ్ఞముచేతనే హోమము చేయుదురు కొందఱు యోగులు దైవమైన యజ్ఞమునే ఉపాసింతురు; మఱికొందఱు బ్రహ్మాగ్నియందు యజ్ఞముచేతనే యజ్ఞమును హోమము చేయుదురు.