ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥
४-२४ ॥
brahmārpaṇaṃ brahmahavirbrahmāgnau brahmaṇā hutam |
brahmaiva tena gantavyaṃ brahmakarmasamādhinā ||
4-24 ||
అర్పణము బ్రహ్మము, హవిస్సు బ్రహ్మము, బ్రహ్మాగ్నియందు బ్రహ్మముచే హోమము చేయబడినది; కర్మమునందు బ్రహ్మముగా సమాధినొందినవానిచే బ్రహ్మమే పొందదగినది.